#IndiaVSEngland3rdTest: Indian speedster Ishant Sharma revealed that MS Dhoni retired from Test cricket to groom Wriddhiman Saha for future assignments in the longest format of the game.
#INDVSENGPinkBallTest
#IshantSharma
#MSDhoniTestCricketRetiresforsaha
#WriddhimanSaha
#AxarPatel6WicketsHaul
#RohitSharmaunbeatenhalfcentury
#RavichandranAshwin
#dayandnightTest
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహించని విషయాలు చెప్పాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని లంబూ తెలిపాడు. మహీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడని, జట్టు గురించే ఆలోచిస్తాడని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇషాంత్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. తన టెస్టు కెరీర్‌లో ఇషాంత్ వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.